లక్షణాలు

“ఫాంటసీ పిక్ అఫ్ ద మ్యాచ్”: మ్యాచ్ #17 బెంగుళూరు vs కోల్కతా

ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో మేము ఎంపిక చేసిన అత్యుత్తమ ఫాంటసీ ఆటగాడు: ఆండ్రే రస్సెల్.

Advertisement

 

Advertisement

రస్సెల్ బెంగళూరు పై ఆడిన గత 7 ఇన్నింగ్స్ లో సుమారు 42 సగటు తో 201 స్ట్రైక్ రేట్ తో 210 పరుగులు చేసాడు.

 

Advertisement

ఈ సీజన్లో, బ్యాటింగ్ లో 3 మ్యాచ్ లలో 79.50 సగటు తో 248.43 స్ట్రైక్ రేట్ తో 159 పరుగులు చేసాడు. బౌలింగ్ లో 5 వికెట్లు తీసి తన ఆల్-రౌండ్ పెర్ఫార్మన్స్ తో జట్టుకి ఆపద్భాంధవుడిగా నిలిచాడు.

 

Advertisement

ఇవ్వాళ బెంగుళూరు జట్టు గెలవాలంటే ముందు రస్సెల్ దాడి ని నిలువరించాలి, కానీ రస్సెల్ ఉన్న ఫామ్ కి అది సాధ్యమా ?

Advertisement
Advertisement
Spread the love

Related Articles

Back to top button