లక్షణాలు
“ఫాంటసీ పిక్ అఫ్ ద మ్యాచ్”: మ్యాచ్ #30 హైదరాబాద్ vs ఢిల్లీ
***
Advertisement
ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో మేము ఎంపిక చేసిన అత్యుత్తమ ఫాంటసీ ఆటగాడు: డేవిడ్ వార్నర్.
Advertisement
ఢిల్లీ తో ఆడిన 9 ఇన్నింగ్స్ లో 278 పరుగులు చేసాడు .
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో ఆడిన గత 27 ఇన్నింగ్స్ లో 3 సెంచరీ లు ,11 అర్ధ సెంచరీ లతో 1353 పరుగులు చేయడం విశేషం .
Advertisement
ఈ సీజన్లో లో 6 ఇన్నింగ్స్ లో 87.25 సగటు తో 1 సెంచరీ , 3 అర్ధ సెంచరీ లతో 349 పరుగులు చేసి ఆరంజ్ క్యాప్ రేస్ లో మొదటి స్థానం లో కొనసాగిస్తున్నాడు
హైదరాబాద్ బ్యాక్ టు బ్యాక్ రెండు పరాజయాలు చవిచూసింది, మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలం అవడమే దీనికి ముఖ్య కారణం.
Advertisement
పర్పెల్ క్యాప్ రబడా ని, ఆరంజ్ క్యాప్ వార్నర్ ఎలా ఎదురుకుంటాడో చూడాలి….
Advertisement
Advertisement