లక్షణాలు

“ఫాంటసీ పిక్ అఫ్ ద మ్యాచ్”: మ్యాచ్ #31 ముంబై vs బెంగళూరు

***

Advertisement

ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో మేము ఎంపిక చేసిన అత్యుత్తమ ఫాంటసీ ఆటగాడు: ఏ.బి డి విలియర్స్.

Advertisement

ముంబై తో ఆడిన గత 19 ఇన్నింగ్స్ లో 1 సెంచరీ, 2 అర్ధ సెంచరీ లతో  581 పరుగులు చేసాడు.

ఐపీఎల్ 2015  లో ఏ.బి డి విలియర్స్ ముంబై మీద తన అత్యధిక వ్యక్తిగత స్కోర్ 59 బంతులలో 133* పరుగులు వాంఖడే స్టేడియం లోనే చేయడం విశేషం.

Advertisement

ఈ సీజన్లో ఇప్పటికే 7 ఇన్నింగ్స్ లో 3 అర్ధ సెంచరీ లతో 232 పరుగులు(ముంబై మీద 70 పరుగులు ) చేసి మంచి ఫామ్ కొనసాగిస్తున్నాడు .

గత నాలుగు ఇన్నింగ్స్ లో డి విలియర్స్ వికెట్ కృనాల్ పాండ్య సొంతం. ఈ మ్యాచ్ లో వీరిద్దరి మధ్య పోరు ఎలా సాగుతుందో చూడాలి.

Advertisement

ఐపీఎల్ చరిత్ర లోనే అత్యంత భాగస్వామ్య  2790 పరుగులు కోహ్లీ మరియు డివిలియర్స్ జోడికి సొంతం.

కోహ్లీ మరియు డివిలియర్స్ జోడి క్లిక్ అయితే బెంగళూరు కు విజయం లాంఛనమే!!!

Advertisement
Advertisement
Spread the love
Back to top button