లక్షణాలు

“ఫాంటసీ పిక్ అఫ్ ద మ్యాచ్”: మ్యాచ్ #36 రాజస్థాన్ vs ముంబై

***

Advertisement

ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో మేము ఎంపిక చేసిన అత్యుత్తమ ఫాంటసీ ఆటగాడు: జోస్ బట్లర్.

Advertisement

ముంబై తో ఆడిన 3 ఇన్నింగ్స్ లో 94.50 సగటు , 2 అర్ధ సెంచరీ లతో 189 పరుగులు చేసాడు. ఐపీఎల్ లో తన రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ 94* పరుగులు ముంబై తోనే కావడం విశేష . ఈ  సీజన్లో  ముంబై తో జరిగిన మొదటి మ్యాచ్ లో బట్లర్ 43 బంతుల్లో 89 పరుగులు చేసి రాజస్థాన్ జట్టు విజయానికి కీలక పాత్ర పోషించి “మ్యాన్ అఫ్ ద మ్యాచ్” అవార్డు అందుకున్నాడు.

జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో బట్లర్ కు చాలా మంచి రికార్డు ఉంది అని చెప్పుకోవాలి. ఇక్కడ ఆడిన గత 10 ఇన్నింగ్స్ లో 54.25 సగటు తో 434 పరుగులు చేసాడు.

Advertisement

ఈ సీజన్లో లో ఆడిన 8 ఇన్నింగ్స్ లో 3 అర్ధ సెంచరీ లతో 311 పరుగులతో మంచి ఫామ్ కొనసాగిస్తున్నాడు. ముంబై జోరు కు బట్లర్ బ్రేక్ వేస్తాడో లేదో చూడాలి!!!

Advertisement
Advertisement
Spread the love
Back to top button