లక్షణాలు

“ఫాంటసీ పిక్ అఫ్ ద మ్యాచ్”: మ్యాచ్ #37 ఢిల్లీ vs పంజాబ్

***

Advertisement

ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో మేము ఎంపిక చేసిన అత్యుత్తమ ఫాంటసీ ఆటగాడు: క్రిస్ గేల్.

Advertisement

ఢిల్లీ తో ఆడిన 13 ఇన్నింగ్స్ లో 1 సెంచరీ ,1 అర్ధ సెంచరీ తో 381 పరుగులు చేసాడు .

ఫిరోజ్ షా కోట్ల స్టేడియం లో ఆడిన 6 ఇన్నింగ్స్ లో 74.50 సగటు తో 1 సెంచరీ,1 అర్ధ సెంచరీ లతో 298 పరుగులు చేసాడు.

Advertisement

ఐపీఎల్ లో తన రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ 62 బంతుల్లో 128* పరుగులు ఫిరోజ్ షా కోట్ల స్టేడియం లోనే కావడం విశేషం .

ఈ సీజన్లో లో ఆడిన 8 ఇన్నింగ్స్ లో 3 అర్ధ సెంచరీ లతో 352 పరుగులు చేసి మంచి ఫామ్ లో  ఉన్నాడు

Advertisement
Advertisement
Spread the love

Related Articles

Back to top button