లక్షణాలు

“ఫాంటసీ పిక్ అఫ్ ద మ్యాచ్”: మ్యాచ్ #38 హైదరాబాద్ vs కోల్కతా

ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో మేము ఎంపిక చేసిన అత్యుత్తమ ఫాంటసీ ఆటగాడు: డేవిడ్ వార్నర్

Advertisement

కోల్కతా తో ఆడిన గత 20 ఇన్నింగ్స్ లో 2 సెంచరీ లు, 3 అర్ధ సెంచరీ లతో 762 పరుగులు చేసాడు . ఐపీఎల్ లో తన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన కేవలం 59 బంతులలో 126 పరుగులు కోలకతా మీదే కావడం విశేషం.

Advertisement

ఐపీఎల్ 2019 వార్నర్ తన రీఎంట్రీ మ్యాచ్ కోల్కతా తో 53 బంతులలో 85 పరుగులు చేసి గొప్పగా ఆరంభించాడు.

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో ఆడిన గత 29 ఇన్నింగ్స్ లో 3 సెంచరీలు, 13 అర్ధ సెంచరీ లతో 1454 పరుగులు చేయడం విశేషం.

Advertisement

ఈ సీజన్లో లో 8 ఇన్నింగ్స్ లో 75 సగటు తో 1 సెంచరీ , 5 అర్ధ సెంచరీ లతో 450 పరుగులు చేసి ఆరంజ్ క్యాప్ రేస్ లో మొదటి స్థానం కొనసాగిస్తున్నాడు.

కోలకతా నైట్ రైడర్స్ పై మరియు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో వార్నర్ కు ఉన్న మంచి రికార్డు కొనసాగిస్తాడని వార్నర్ అభిమానులు మరియు హైదరాబాద్ అభిమానులు ఎంతగానో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

Advertisement
Advertisement
Spread the love
Back to top button