లక్షణాలు

“ఫాంటసీ పిక్ అఫ్ ద మ్యాచ్”: మ్యాచ్ #39 బెంగళూరు vs చెన్నై

***

Advertisement

ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో మేము ఎంపిక చేసిన అత్యుత్తమ ఫాంటసీ ఆటగాడు: విరాట్ కోహ్లీ.

Advertisement

చెన్నై తో ఆడిన గత 22 ఇన్నింగ్స్ లో 6 అర్ధ సెంచరీ లతో 738 పరుగులు చేసాడు

ఐపీఎల్ 2019 ఆరంభ మ్యాచ్ లో బెంగళూరు ట్టు చెన్నై స్పిన్నర్ ల దాటికి ఘోర పరాజయం అయినా విషయం మన అందరికి తెలిసినదే

Advertisement

చిన్నస్వామి స్టేడియం లో ఆడిన గత 68 ఇన్నింగ్స్ లో 3 సెంచరీ లు,16 అర్ధ సెంచరీ లతో 2283 పరుగులు చేసాడు ఐపీఎల్ లో తన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన 113 పరుగులు చిన్నస్వామి స్టేడియం లోనే కావడం విశేషం .

ఈ సీజన్లో ఆడిన 9 ఇన్నింగ్స్ లో 1 సెంచరీ,2 అర్ధ సెంచరీ లతో 378 పరుగులు చేసి మంచి ఫామ్ లో ఉన్నాడు

Advertisement
Advertisement
Spread the love
Back to top button