లక్షణాలు
“ఫాంటసీ పిక్ అఫ్ ది మ్యాచ్”: మ్యాచ్ #7 బెంగుళూరు vs ముంబై
ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో మేము ఎంపిక చేసిన అత్యుత్తమ ఫాంటసీ ఆటగాడు: ఏ.బి డి విలియర్స్
Advertisement
Advertisement
ముంబై పై ఏ.బి డి విలియర్స్ సుమారు 39 సగటు తో 138 స్ట్రైక్ రేట్ తో 511 పరుగులు చేసాడు. ఇది నంబర్ల పరంగా చూస్తే ఒక మోస్తారు రికార్డు, కానీ బెంగుళూరు జట్టు కి డి విలియర్స్ కి ఈ సీజన్ లో టైటిల్ సాధించటం ఎంతో ముఖ్యం. దీనికోసం డి విలియర్స్ ముందుగా ఫామ్ లోకి రావాలి.
గత నాలుగు ఇన్నింగ్స్ లో డి విలియర్స్ వికెట్ కృనాల్ పాండ్య సొంతం. ఈ మ్యాచ్ లో వీరిద్దరి మధ్య పోరు ఎలా సాగుతుందో చూడాలి.
Advertisement
2015 లో 59 బంతులతో 133 కొట్టిన మ్యాచ్ తరువాత, ముంబై పై ఆడిన 5 సార్లలో ఇప్పటిదాకా ఒక్క అర్థ సెంచరీ కూడా నమోదు చెయ్యలేకపోయాడు. ఈ మ్యాచ్ లో మళ్ళీ ఫామ్ లోకి వచ్చి బెంగుళూరు కి, డి విలియర్స్ అభిమానులకి మిస్టర్ 360 తన సత్తా చాటుతాడని ఆశిద్దాం.
Advertisement
Advertisement