లక్షణాలు

గెలుపు-ఓటమి (మ్యాచ్ #7): బెంగుళూరు (RCB) vs ముంబై (MI)

లెక్కలు తేలుద్దాం !!

Advertisement

ఇప్పటిదాకా ఐపీఎల్ లో  “రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు” మరియు “ముంబై ఇండియన్స్”జట్లు 25 సార్లు తలబడ్డాయి. వాటిలో ముంబై  జట్టు 16 సార్లు గెలవగా, బెంగళూరు జట్టు 9 సార్లు గెలిచింది.

Advertisement

చిన్నస్వామి స్టేడియం లో ఇరు జట్ల తలపడిన 9 మ్యాచులలో ముంబై జట్టు 7 సార్లు గెలవగా, బెంగళూరు జట్టు 2 సార్లు గెలిచింది.

 

Advertisement

ఎప్పుడు ? ఎక్కడ ?

తేదీ : గురువారం మార్చి 28, 2019

Advertisement

సమయం : రాత్రి 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం)

వేదిక : ఎమ్. చిన్నస్వామి స్టేడియం , బెంగళూరు

Advertisement

 

గెలుపెవరిది ?

Advertisement

ఇరు జట్లు ఈ మ్యాచ్ కి ఖాతా తెరవకుండానే వస్తున్నారు. ఈ మ్యాచులో గెలిచి రెండు పాయింట్లు బోణి చెయ్యటం ఇద్దరికీ ముఖ్యమే.

మొదటి మ్యాచ్ లో ముంబై జట్టు కి యువరాజ్ ఫామ్ లోకి రావటంతో ఎంత ఆనందపడ్డారు. కానీ  బుమ్రా కి అయిన గాయం దాదాపు ముంబై జట్టునే కాక భారత క్రికెట్ జట్టు అభిమానులను కూడా ఆందోళనకు గురిచేసింది. ఇవ్వాల్టి మ్యాచ్ కు బుమ్రా అందుబాటులో ఉంటే ముంబై గెలిచే అవకాశాలు తప్పక మెరుగవుతాయి.

Advertisement

బెంగళూరు కు  చెన్నై లో జరిగిన మొదటి మ్యాచ్ లో చాహల్ బౌలింగ్ గురించి తప్ప, మిగిలిన విషయాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇవ్వాల్టి మ్యాచ్ లో కోహ్లీ, డి విలియర్స్ బ్యాటింగ్ మీద మరియు చాహల్, ఉమేష్ ల బౌలింగ్ మీదే వారి గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

గత నాలుగు ఇన్నింగ్స్ లో డి విలియర్స్ వికెట్ కృనాల్ పాండ్య సొంతం. ఈ మ్యాచ్ లో వీరిద్దరి మధ్య పోరు ఎలా సాగుతుందో చూడాలి.

Advertisement

ఈ స్టేడియం లో మరియు బెంగుళూరు జట్టు పై ముంబై కి మంచి రికార్డు ఉన్నప్పటికీ, బుమ్రా అందుబాటులో ఉండకపోతే మా ఓటు బెంగళూరు కే.

 

Advertisement

ఈ మ్యాచ్ విజేత : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

Advertisement
Advertisement
Spread the love

Related Articles

Back to top button