- అల్జారీ జోసెఫ్, మొదటి ఐపీఎల్ మ్యాచ్ లో మొదటి ఓవర్ మొదటి బంతి కే వికెట్ , మొదటి ఓవర్ మేడిన్. మొదటి ఐపీఎల్ మ్యాచ్ లోనే లీగ్ కే అత్యుత్తమ ప్రదర్శన 3.4-1-12-6
Advertisement
- సన్ రైజర్స్ ఐపీఎల్ లో మొట్ట మొదటిసారి 100 పరుగుల కంటే తక్కువ స్కోర్ (96) కి ఆల్ ఔట్ అయ్యింది.
Advertisement
- మొహమ్మద్ నబీ తుది జట్టు లో ఉండగా సన్ రైజర్స్ మొదటిసారి మ్యాచ్ ను ఓడిపోయింది. ఇంతక ముందు వరకు నబీ ఆడిన 7 మ్యాచులు సన్ రైజర్స్ గెలిచింది.
- ఈ ఐపీఎల్ సీజన్ లో మొదటిసారి సన్ రైజర్స్ పవర్ ప్లే లో వికెట్ ను కోల్పోయింది
Advertisement
- ఈ ఇన్నింగ్స్ తో, పొల్లార్డ్ టీ20 కెరీర్ లో 591 సిక్స్ లు పూర్తి చేసుకున్నాడు. అతని సిక్సుల సంఖ్య అతను కొట్టిన ఫోర్లు కంటే ఎక్కువ (590 ఫోర్లు)
Advertisement
Advertisement