గణాంకాలులక్షణాలు

“రికార్డులు-గణాంకాలు”: మ్యాచ్ #28 పంజాబ్ vs బెంగుళూరు

***

Advertisement
  • గేల్ తన టీ20 కెరీర్ లో 50 కంటే ఎక్కువ స్కోరు ను 100వ సారి సాధించాడు.

 

Advertisement
  • సురేశ్ రైనా తర్వాత 99 పరుగుల వద్ద నాట్ ఔట్ గా నిలిచిన రెండవ బ్యాట్స్మన్ క్రిస్ గేల్

 

  • రవి అశ్విన్ ప్రొఫెషనల్ క్రికెట్ లో 500 మ్యాచులు పూర్తిచేసుకున్నడు.

 

Advertisement
  • ఈ ఇన్నింగ్స్ తో టీ20 క్రికెట్ లో కోహ్లీ 8146 పరుగులతో మొదటి స్థానం లో నిలిచాడు. మునుపు రైనా(8145) మొదటి స్థానం లో వుండేవాడు.

 

  • కోహ్లీ రైనా కంటే 48 ఇన్నింగ్స్ ముందే ఈ ఘనత సాధించాడు.

 

Advertisement
  • కోహ్లీ 36వ ఐ. పి.ఎల్ అర్ధశతకం నమోదు చేసి అత్యధిక అర్ధశతకాల జాబితాలో రెండవ స్థానం లో వున్నాడు.

 

  • ఐ.పి ఎల్ లో 2788 పరుగుల తో కోహ్లీ-డివిల్లిఎర్స్ అత్యధిక భాగస్వామ్య పరుగుల జాబితాలో మొదటి స్థానం లో వున్నారు.

Advertisement
Advertisement
Spread the love
Back to top button