లక్షణాలు

“టర్నింగ్ పాయింట్”: మ్యాచ్ #34 ఢిల్లీ vs ముంబై

***

Advertisement

టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫిరోజ్ షా కోట్లా పిచ్ పైన బ్యాటింగ్ ఎంచుకుంది. తమ నిర్ణీత 20 ఓవర్లలో పాండ్య బ్రదర్స్ మెరుపులతో 168 పరుగులు చెయ్యగలిగింది.

Advertisement

169 పరుగులు లక్ష్యంతో బరి లోకి దిగిన ఢిల్లీ జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్ కు 49 పరుగులు జోడించారు.

కానీ ఈ సమయంలో వచ్చిన రాహుల్ చాహర్ తన లెగ్ స్పిన్ మాయాజాలంతో మ్యాచ్ ను ముంబై వైపు తిప్పాడు. వరుసగా ఓపెనర్లు ఇద్దరినీ వెనక్కి పంపి ఢిల్లీ కోలుకోలేని దెబ్బ తీసాడు. అతని ప్రదర్శన (4-0-19-3) ని మనం మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చిన ఢిల్లీ బ్యాట్సమెన్ ఎవ్వరూ కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చెయ్యలేకపోయారు.

Advertisement

ఈ విజయంతో ముంబై జట్టు పాయింట్ల పట్టిక లో 2వ స్థానం కు చేరుకుంది.

Advertisement
Advertisement
Spread the love
Back to top button